add_circle Create Playlist
KathaSamputi (కథాసంపుటి) - Raaga.com - A World of Music

KathaSamputi (కథాసంపుటి)

KathaSamputi Team

Description

Kids Stories in telugu
665 Episodes Play All Episodes
%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AF%E0%B0%82%28Sumathi+Padyam-Nirnayam%29
access_time8 hours ago
ఎవరేది చెప్పినా చెప్పినా వెంటనే నిర్ణయం చేయకుండా విచారణ చేయాలి.
దగ్గర కొండెము చెప్పెడుప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తానెగ్గు ప్రజ కాచరించుటబొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ !
%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%82%28Sumathi+Padyam-Samayam%29
access_time1 day ago
సమయానికి తగినట్టు మంచి మాటలు మాట్లాడాలి.
ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి యన్యుల మనముల్నొప్పింపక, తానొవ్వక,తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ ! 
%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A6%28Sumathi+Padyam-Sampada%29
access_time2 days ago
డబ్బు చూసి  మనతో స్నేహం చేసేవారిని నమ్మరాదు.
ఎప్పుడు సంపద గలిగిననప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్దెప్పలుగఁ జెరువు నిండినగప్పలు పదివేలు చేరు గదరా సుమతీ !
%E0%B0%A8%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95+%28Vemana+Padyam-Nadavadika%29
access_time3 days ago
మంచి నడవడిక కలిగి వుండాలి
కులములోన నొకఁడు గుణవంతుఁ డుండినకులము వెలయు వాని గుణముచేతవెలయు వనములోన మలయజం బున్నట్టువిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%82%28Vemana+Padyam-Andam%29
access_time4 days ago
అందం చూసి మోసపోకూడదు
మిరెపుగింజ చూడ మీద నల్లగనుండుకొరికి లోనచూడ జుఱుకుమనునుసజ్జను లగువారి సారమిట్లుండురావిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%9A%E0%B1%86%E0%B0%A1%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%87%E0%B0%B9%E0%B0%82%28Vemana+Padyam-Chedusneham%29
access_time5 days ago
 చెడ్డ వారితో స్నేహం ప్రమాదం.
వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱుచునుచీడపురుగు చేరి చెట్టు జెఱుచుకుత్సితుందు చేరి గుణవంతుఁ జెఱుచురావిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8+%28Vemana+Padyam+-+Pravarthana%29
access_time6 days ago
మంచి ప్రవర్తన కలిగి వుండాలి
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబుమాటకన్న నెంచ మనసు దృఢముకులముకన్న మిగుల గుణము ప్రధానంబువిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%97%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B5%E0%B0%82+%28Sumathi+Padyam-Gauravam%29
access_time7 days ago
సమాజంలో గౌరవంగా జీవించాలి.
కారణము లేని నగవునుబేరణము లేని లేమ పృథివీస్థలిలోఁబూరణము లేని బూరెయువీరనము లేని పెండ్లి వృథరా సుమతీ !
%E0%B0%86%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81+%28Sumathi+Padyam-Aadavaru%29
access_time8 days ago
ఆడవారి పట్ల గౌరవం కలిగి వుండాలి.
కులకాంతతోడ నెప్పుడుగలహింపకు పట్టితప్పు ఘటియింపకుమీకలకంఠకంఠి కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ ! 
%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%AE%E0%B1%81+%28Vemana+Padyam-Kopam%29
access_time9 days ago
కోపం అన్ని విధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది .కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
కోపమున ఘనత కొంచెమై పోవునుకోపమునను మిగుల గోడు గలుగుకోప మడచె నేని కోరిక లీడేరువిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8+%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81+%28Vemana+Padyam+-+Vyardha+Alochana%29
access_time10 days ago
వ్యర్థమైన ఆలోచనలు ,పనులు చేయరాదు.
గూబ చేర గురము గునిసిపాడుగ బెట్టివెళ్లిపోదు రెంత వెర్రివారొగూబ గురము లేమి కూర్చురా కర్మంబువిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%A8%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95+%28Sumathi+Padyam-Nadavadika%29
access_time11 days ago
మంచి నడవడిక కలిగి వుండాలి.
కాదుసుమీ దుస్సంగతి;పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్;వాదుసుమీ అప్పిచ్చుట;లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ ! 
%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81+%28Sumathi+Padyam+-+Swabhavamu%29
access_time12 days ago
మన స్వభావాన్ని మార్చుకో కూడదు.
కరణము సాదై యున్ననుగరి మద ముడిగినను బాము గఱవక యున్నన్ధరఁ దేలు మీటకున్ననుగర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ !
%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8+%28Sumathi+Padyam+-+Alochana%29
access_time13 days ago
ఆలోచన లేని తొందర పనుల వల్ల నష్టం జరుగుతుంది.
 
కరణముల ననుసరింపకవిరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ,యిరుసునఁ గందెన బెట్టకపరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ.
 
%E0%B0%97%E0%B1%8A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81+%28Vemana+Padyam-Goppatanam%29
access_time14 days ago
వీలుగాని చోట తగ్గి వుండటం ఏమి తప్పు కాదు.
అనువుగాని చోట నధికులమనరాదుకొంచెమయిన నదియు గొదువగాదుకొండ యద్దమందు గొంచమై యుండదావిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%AE%E0%B1%81%28Vemana+Padyam+-+Vyardham%29
access_time15 days ago
ఓర్పు ,మంచి నడవడి లేని చదువు వ్యర్థం
ఓర్పులేని భార్య యున్న ఫలంబేమిబుద్ధిలేని బిడ్డ పుట్టి యేమిసద్గుణంబు లేని చదువది యేలరావిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF+%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81+%28Sumathi+Padyam+-+Manchi+Matalu%29
access_time16 days ago
మంచిమాటలు ఎవరు చెప్పినా వినాలి.
ఏఱకుమీ కసుగాయలుదూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీపాఱకుమీ రణమందునమీఱకుమీ గురువులాజ్ఞ మేదిమి సుమతీ ! 
%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81+%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B1%81+%28Sumathi+Padyam+-Mundu+Choopu%29
access_time17 days ago
ముందు చూపు లేకపోతే జీవితంలో దుఃఖమూ , కష్టాలు తప్పవు
కప్పకు నొరగాలైననుసర్పమునకు రోగమైన సతి తులువైనన్ముప్పున దరిద్రుడైననుతప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ !
%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A4+%28Vemana+Padyam+-+Datha%29
access_time18 days ago
పరులకు సహాయపడే వారు దాతలు.
కుక్క గోవుగాదు కుందేలు పులిగాదుదోమ గజము గాదు దొడ్డదైనలోభి దాతగాడు లోకంబు లోపలవిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%B9%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81+%28Sumathi+Padyam+-+Kamalamulu%29
access_time19 days ago
ఎవరిదగ్గరనైన సరే హద్దులు దాటరాదు.
కమలములు నీట బాసినఁగమలాప్తుని రశ్మి సోఁకి కమలిని భంగిన్దమతమ నెలవులు దప్పినదమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !
%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81+%28Vemana+Padyam+-+Samayamu%29
access_time20 days ago
సమయానికి అనుకూలంగా జీవించాలి.
కంకుభట్టనంగా కాషాయములు గట్టికొలిచె ధర్మరాజు కోరి విరటుకాలకర్మగతులు కనిపెట్టవలెనయావిశ్వదాభిరామ వినుర వేమ.
%E0%B0%8E%E0%B0%B0%E0%B1%81%E0%B0%95+%28Vemana+Padyam+-+Eruka%29
access_time21 days ago
మన తప్పుల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి.
తప్పులెన్నువారు తండోప తండంబులుర్విజనులకెల్ల నుండు దప్పుతప్పులెన్నువారు తమతప్పులెరుగరువిశ్వదాభిరామ వినురవేమ.
%E0%B0%95%E0%B0%BE%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%BF+%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5+%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82+%28Kathasamputi+2nd+Birthday%29
access_time22 days ago
కాథాసంపుటి రెండవ జన్మదినం 
%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%A8+%28Vemana+Padyam+-+Sadhana%29
access_time22 days ago
కష్టపడి పనిచేస్తే తప్పక ఫలితం లభిస్తుంది.
%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95+%E0%B0%97%E0%B1%82%E0%B0%A1%E0%B1%812%28Pichuka+Goodu%29
access_time23 days ago
గొప్పలు చెప్పటం హానికరం.
%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95+%E0%B0%97%E0%B1%82%E0%B0%A1%E0%B1%811+%28Pichuka+Goodu%29
access_time24 days ago
గొప్పలు చెప్పటం హానికరం.
%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B0%82%E0%B0%97%E0%B0%82%28GarvaBhangam%29
access_time25 days ago
అహంకారం , గర్వం వుండకూడదు.
%E0%B0%85%E0%B0%A6%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81+%28Adrushtam%29
access_time26 days ago
మంచితనం వుంటే అదృష్టం కూడా కలిసివస్తుంది.
%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8+%E0%B0%AC%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%28Mayamaina+Bangaram%29
access_time27 days ago
నమ్మిన వారిని మోసం చేయరాదు.
%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%AE%E0%B1%81%28Nammakam%29
access_time28 days ago
దేవుడి మీద భక్తి , నమ్మకంతో పాటు మనమూ శ్రమపడి పనిచేయాలి.
%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81+%28Manchitanam%29
access_time29 days ago
మంచితనం గలవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది.
%E0%B0%85%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81+%28Apakaram%29
access_time1 month ago
పగ , ద్వేషం పనికిరావు.
%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%822%28Sahayam%29
access_time1 month ago
స్వార్థం లేకుండా సహాయం చెయ్యాలి.
%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82%28Sahayam%29
access_time1 month ago
స్వార్థం లేకుండా సహాయం చెయ్యాలి.
%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82%28Sahayam%29
access_time1 month ago
ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం వుత్తమమైనది.
%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%A4+%28Krutagnata%29
access_time1 month ago
మనకు సహాయం చేసినవారి పట్ల కృతజ్ఞత కలిగి వుండాలి.
%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2+%E0%B0%A6%E0%B1%8A%E0%B0%82%E0%B0%97+%28Vahanala+Doga%29
access_time1 month ago
మోసం , దొంగతనం చేయరాదు.
%E0%B0%AC%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81+%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF+%28Bangaru+Katti%29
access_time1 month ago
ఈర్ష్యా , ద్వేషం పెంచుకో కూడదు.
%E0%B0%B8%E0%B0%B9%E0%B0%9C%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82+%28Sahajatvam%29
access_time1 month ago
ఎలాంటి వారికైనా గర్వం , గొప్పలు చెప్పటం హాని కలిగిస్తుంది
%E0%B0%9A%E0%B1%86%E0%B0%A1%E0%B1%81+%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%87%E0%B0%B9%E0%B0%82+%28Chedu+Sneham%29
access_time1 month ago
చెడ్డవారితో స్నేహం ప్రమాదం.
%E0%B0%97%E0%B1%8A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81+%28Goppatanamu%29
access_time1 month ago
స్వార్థం లేకుండా నలుగురి బాగు కోరటం గొప్పతనం.
%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A6+%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%82+%28Gadida+Kutumbam%29
access_time1 month ago
ఎంతటి గొప్ప వారికైనా గర్వం పనికిరాదు.
%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF+%E0%B0%AB%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82+%28Manchi+Phalitam%29
access_time1 month ago
నిజాయితీ , నిస్వార్థ బుద్ధి వుంటే మంచి ఫలితం లభిస్తుంది.
%E0%B0%85%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81+%28Avakasamu%29
access_time1 month ago
వచ్చిన అవకాశాన్ని వెంటనే తెలివిగా ఉపయోగించాలి.
%E0%B0%AC%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF+%E0%B0%B9%E0%B1%80%E0%B0%A8%E0%B0%A4+%28Budhiheenata%29
access_time1 month ago
తెలివి తో జీవించాలి.
%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AB%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF+%28Samayaspoorthi%29
access_time1 month ago
ఆపద సమయంలో కంగారు పడకుండా సమస్పూర్తి తో ఆలోచించాలి.
%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82+%28Manavatvam%29
access_time2 months ago
పెంపుడు జంతువుల పట్ల ప్రేమ , దయ కలిగి వుండాలి.
%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82+%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D+%28Abraham+Lincoln%29
access_time2 months ago
గొప్ప వ్యక్తి కథ 
%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82+%28Kanneella+Varam%29
access_time2 months ago
మంచి వారితో కలిసి వుండాలి
%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81+%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81+%28Moodu+Sikshalu%29
access_time2 months ago
పిసినారితనం, దురాశ పనికిరావు.
Comments