Description
Dr. Raja is an industry veteran, famed music producer and music reviewer for various prominent TV networks. He touts a long and reputable career in the Telugu entertainement industry with close ties to popular singer, composers and film personalities. In this show, he shares his experiences and toughts with Telugu movie and music lovers.
5 Episodes
access_time2 years ago
84 సంవత్సరాలు ఎంతో వైభవంగా గడిపిన అలనాటి అందాల తార కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవితంలో చాలా మందికి తెలియని విషయాలు
access_time2 years ago
గురపు డెక్కల సౌండ్ నె తన రిథమ్ గా చేసుకుని కొన్ని వందల పాటలను హిట్ చేసిన ఏకైక సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్. హిందీ సినీ గీతాలను అభిమానించేవారిలో ఆయన భక్తులు ప్రపంచమంతా వున్నారు. జనవరి 16 ఆయన జయంతి సందర్బంగా సమర్పిస్తున్న ఓ చిన్న టాక్ షో
access_time2 years ago
ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలలో కలిసిపోయిన ప్రముఖ రచయిత ఆదివిష్ణు గురించి చాలామందికి తెలియని నిజాలు ...
access_time2 years ago
వేటూరి సుందర రామమూర్తి గారు తను రాసిన సినిమా పాటలలో లెక్కలేనన్ని విశిష్ట ప్రయోగాలు చేశారు. వాటి వెనుక నున్న మర్మాలు, రహస్యాలు ఆయన చెబితే గాని తెలిసేవి కావు. అటువంటి విశిష్ట ప్రయోగాలలో ఓ తమాషా ప్రయోగం ఆయన మాటల్లోనే వినండి.
access_time2 years ago
Late sri Gollapudi Maruthi Rao was popular as a story writer , dialogue writer , novelist , columnist & a noted film artiste. One more secret was also in him as a lyricist . He has written a song too. This episode will reveal that song along with my experiences with him.