add_circle Create Playlist
Kadachepta Team - Raaga.com - A World of Music

Kadachepta Team

317

Episodes

317 Episodes Play All Episdoes
రామాయణం అయోధ్యకాండ - 10
Telugu Stories by Kadachepta
access_time1 day ago
భరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను
రామాయణం అయోధ్యకాండ - 9
Telugu Stories by Kadachepta
access_time2 days ago
భరతుడు రాముడి ఆశ్రమం చేరాడు. రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యమేలమన్నాడు. దానికి రాముడు భరతుడికి ఏమని చెప్పాడో, తిరిగి అయోధ్యకు వెళ్ళాడో లేదో ఈ భాగం లో వినొచ్చు.
రామాయణం అయోధ్యకాండ - 8
Telugu Stories by Kadachepta
access_time3 days ago
రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు…
రామాయణం అయోధ్యకాండ - 7
Telugu Stories by Kadachepta
access_time5 days ago
భరతుడు ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లి ద్వారా తెలుసుకుని శోకిస్తాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, అది ధర్మం కాదు అని కైకేయిని దూషిస్తాడు. అన్నాను తిరిగి అయోధ్యకి తీసుకు రావడానికి అడవికి బయలుదేరుతాడు…
రామాయణం అయోధ్యకాండ - 6
Telugu Stories by Kadachepta
access_time6 days ago
సీత, రామలక్ష్మణులు భరద్వాజ మహాముని ఆశ్రమం చేరారు. చిత్రకూట పర్వతంపై కుటీరం ఏర్పరచుకున్నారు. రాముడు మీద బెంగతో దశరథుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. చిన్ననాడు తాను చంపిన మునికుమారుని కథ చెప్పి ఆ శాపం గుర్తుకు తెచ్చుకుని కన్నుమూశాడు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. కైకేయి భరతుడికి ఏమని చెప్పిందో వినండి..
రామాయణం అయోధ్యకాండ - 5
Telugu Stories by Kadachepta
access_time7 days ago
సుమంత్రుడు రథంపై సీత రామ లక్ష్మణులను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా బయలుదేరగా నగర వాసీయులు ఆత్రంగా రాముడిని చూడటానికి వెంటబడ్డారు. అంతఃపురంలో దశరధుని రోదనతో మార్మోగిపోయింది.. గుహుడు కలిసాక వారు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లారు. ఈ భాగం మీ ముందుకు…
రామాయణం అయోధ్యకాండ - 4
Telugu Stories by Kadachepta
access_time8 days ago
రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య నగర వాసులకు వివిధ దానాలు ఇవ్వడంతో అయోధ్య అంతా శోకమయమైంది. ఆ విషాద ఘట్టములతో ఈ కథ
రామాయణం అయోధ్యకాండ - 3
Telugu Stories by Kadachepta
access_time11 days ago
రాముడు తిరిగి దశరధుని వద్దకు రావడం, కైకేయి వనవాసం గురించి చెప్పడం, రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య మొత్తం చీకటిమయం కావడం వంటి విషాద సంగతులతో ఈ కథ
రామాయణం అయోధ్యకాండ - 2
Telugu Stories by Kadachepta
access_time12 days ago
ఆ గూని మందర కైకేయిని ఎలా పెడదారి పట్టించింది! రాముడు 14 ఏళ్ళు వనవాసమా, భరతుడి పట్టాభిషేకమా? ఇది విని దశరథుడు తట్టుకోగలిగాడా? ఈ భాగంలో ఆ సన్నివేశములన్నీ కళ్ళకి కట్టేలా చెప్తాము.
రామాయణం అయోధ్యకాండ - 1
Telugu Stories by Kadachepta
access_time13 days ago
దశరధుడు రాముడికి పట్టాభిషేకం చేసేందుకు సకల సన్నాహాలు చేయనారంభించాడు. అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఆ సన్నివేశాలన్నిటినీ ఈ భాగంలో వినొచ్చు…
రామాయణం బాలకాండ ముగింపు
Telugu Stories by Kadachepta
access_time14 days ago
మేనక విశ్వామిత్రుడికి ఎలా తారస పడింది? భగ్నమయిన విశ్వామిత్రుడి తపస్సు చివరికి ఫలించిందా?  సీత స్వయంవరం విశేషాలు, రాముడు శివధనస్సును భంగం చెయ్యడం, పరశురాముడు రాముడిని విష్ణు ధనుస్సు విరవమని సవాలు చేసిన సన్నివేశం ఈ భాగంలో వినొచ్చు…
రామాయణం బాలకాండ - 5
Telugu Stories by Kadachepta
access_time15 days ago
క్షత్రియుడయిన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? త్రిశంకుస్వర్గం అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? విశ్వామిత్రుడికి వసిష్ఠుడికి మధ్య వైరం తగ్గిందా? ఈ కథ వింటే తప్పక సమాధానం దొరుకుతుంది…
రామాయణం బాలకాండ - 4
Telugu Stories by Kadachepta
access_time16 days ago
తాటకను సంహరించాక రామ లక్ష్మణులు, విశ్వామిత్రులు మిధులనగరమునకు పయనిస్తారు. మధ్యలో ఎందరో మహానుభావులను కలుస్తారు. ఈ కథలో విశ్వామిత్రుడు అతని వంశీకుల చరిత్ర క్లుప్తంగా ఉంటుంది..
రామాయణం బాలకాండ - 3
Telugu Stories by Kadachepta
access_time17 days ago
విశ్వామిత్రుడి యాగం సఫలం కావడం, రాముడు తాటాకిని సంహరించడం, మరెన్నో సూక్ష్మ వివరములతో ఈ భాగం…
రామాయణం బాలకాండ - 2
Telugu Stories by Kadachepta
access_time18 days ago
ఋష్యశృంగుడు దశరథుడి వద్ద అతిధిగా ఉంటున్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు మొదలుపెట్టారు..
రామాయణం బాలకాండ - 1
Telugu Stories by Kadachepta
access_time19 days ago
నారద మహాముని వాల్మీకి ఆశ్రమం వచ్చి సకల సద్గుణ సంపన్నుడు, మహా పరాక్రముడు అయిన పురుషుడు ఈ యుగంలో ఉన్నాడా అని అడిగినప్పుడు, వాల్మీకి మహాముని రాముడి గురించి సవిస్తరంగా ఇలా చెప్పసాగాడు… Source – Chandamama magazine
తెలివి [ Intelligent ]
Telugu Stories by Kadachepta
access_time20 days ago
విజయుడు అనే ఒక రాజు ఒక సమర్థ పాలకుడు, కానీ అతనికి అతిశయోక్తి చాలా ఎక్కువ! రాజుకి ఎలా అయినా తెలిసొచ్చేలా చేయాలనుకుని మంత్రి ఒక పథకం వేసాడు. అది ఏమిటో ఈ కథ వినండి! Vijay is an able king, however he often thinks he is the most smart on this entire planet. His minister wants to set things straight for King and comes … తెలివి [ Intelligent ] Read More »
పందెం తెచ్చిన మార్పు [ Change through Challenge]
Telugu Stories by Kadachepta
access_time21 days ago
రవికి పందాలరాయుడు అని పేరు! అతను ఎన్నడూ పందెంలో ఓడిపోలేదు, అందుకు అతనికి బాగా పొగరు. అలాంటి రవికి ఓటమి ఎదురయింది, ఎలానో మీరే వినండి! Ravi loves challenges or should I say bets? He never lost to anyone in challenges, which turned him arrogant! However, one fine day he lost to challenge in his own village! Listen to know how..
పుణుకుల బుట్టలో లచ్చితల్లి
Telugu Stories by Kadachepta
access_time22 days ago
పుణుకులమ్ముకునే సుబ్బాయి సుబ్బరావుగారుగా మారిన వైనం, అలా పెరిగి ధనవంతుడయినా, తన మూలాలు మరవకుండా, తన ఎదుగుదలకు ముఖ్య ఆధారాన్ని పూజిస్తూ ఉండటం! కథలో అంతర్గతంగా పేకాటరాయుళ్ళు, తాగుబోతులు, ఏవిధంగా తమ కాలాన్ని, ధనాన్ని వ్యర్ధపరుస్తూంటారో, ధన పరంగా కొంత ఎదుగుదల తరువాత పాత పేరు రోతగా మారి కొత్త పేరుగా రూపాంతరం చెందటం (సుబ్బాయి సుబ్బరావుగా, అతని మనుమడు బుచ్చయ్య హేమంతకుమార్ గా) చెప్పబడింది. పేకాట ఆడుతున్న చోటు, “పేకాట యజ్ఞవేదిక”గా వర్ణన చక్కటి హాస్యం. పేకాటరాయుళ్ళకు … పుణుకుల బుట్టలో లచ్చితల్లి Read More »
మనోయజ్ఞం [ Determination ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
లంకను చేరటానికి వానరులు సేతు వాహనం నిర్మించిన విధానం మనందరికీ తెలిసే ఉంటుంది. ఐతే సేతు వాహనం నిర్మించేప్పుడు రాములవారు ఒక వింత ప్రయోగం చేశారు. అదేమిటో, అందులో తాత్పర్యం ఏమిటో వినండి మరి! The story of Lord Rama building a bridge using stones that are floating on the water is known to many of us. When that bridge is being constructed, Lord Rama … మనోయజ్ఞం [ Determination ] Read More »
మోసానికి మోసం [ Tit for Tat ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని ఒక గొప్ప నానుడి. ఈ కథ వినండి, ఆ సామెత ఎందుకు వచ్చిందో మీకే అర్దమవుంతుంది! Listen to this story about a cloth merchant who gets his own medicine!
అరుదైన అవకాశం [ Rare Opportunity ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
అవకాశాలు అన్ని సార్లు రావు, కానీ వచ్చినప్పుడు వాటిని చక్కగా వినియోగించుకోవాలి. అజాగ్రత్తగా ఉంటె మళ్ళీ ఎన్నాళ్ళో వేచి చూడాలి. వినండి ఈ కథ, పాపం చక్కని అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నారో! Opportunities knock the door only rarely, we should be able to identify and capitalize on those opportunities. A missed opportunity could mean lost time, money or effort! Listen to this story, how … అరుదైన అవకాశం [ Rare Opportunity ] Read More »
కోరికల చిట్టా [ Wish List ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
అత్యాశ మనిషికి పనికిరాదు. చూడండి ఈ పిసినారి షావుకారు రోజూ దేవుడి ముందు కోరికల చిట్టా విప్పుతాడు, మరి దేవుడు అతని కోరికలు తీర్చాడా? వినండి మరి! Greed is not good for us. Listen to this story of a miser merchant who opens his wish list with god every day. Did god granted his wishes? Listen to find out!
గర్వం [ Arrogance ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
గర్వం మనిషిని ఎంతో తప్పు దారి పట్టిస్తుంది. గర్వం వల్ల ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు ఇంకా ఎన్నో పోగొట్టుకున్నారు. మనిషికి కావాల్సింది వినయం, ఈ కథ వినండి మరి! Arrogance is a dangerous trait to have! Arrogance can bring down any person from riches to rags. A essential quality for a human is humility! Listen to this story to know why…
క్రమశిక్షణ [ Discipline ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన ముఖ్య లక్షణం క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జీవితం కళ్లెం లేని ఎద్దు లాంటిది. ఈ కథ వినిపించండి, పిల్లలలో తప్పక మార్పు చూడగలరు! Discipline is an essential quality for kids or adults! Lack of discipline will make an animal out of anyone. Listen to this story to learn how..
తోక తెగిన కోతి [ Monkey with broken tail ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
కోతి చేష్టలంటే మనకి అక్కరలేని , కానీ పనులు చేయడం అని అర్ధం అన్నమాట. అలాంటి కానీ పనులు చేయడం వాళ్ళ మనకి లేక ఇతరులకు హాని జరగవచ్చు. ఈ కథ వింటే మీకే అర్ధమవుతుంది. We shouldn’t bother about unwanted things around us because it could bring detrimental effects to us.. Listen to this story of a monkey to know how…
జ్ఞాన పీఠం [ Maestro ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
చేసే పని ఏదయినా పూర్తిగా చెయ్యాలి. అరకొరగా చేసిన పనులవల్ల ఏమీ ఫలితములు రావు. ఇది మనలోని విద్యార్థులకు మరింత వర్తిస్తుంది. అవంతీపురంలో విష్ణుశర్మ అనే గురువుగారు తన శిష్యులకు ఎలా ఈ నీతిని బోధించారో వినండి! Maestro Vishnusharma teaches to his fickle minded students on the importance of perseverance to complete the work once started. This moral is much needed for today’s generation!
దొంగ, షావుకారు! [ Thief, Landlord! ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
పాముకి పాలు పొయ్యడం, దొంగకు సాయం చెయ్యడం రెండూ ఒకటే. అది ఏమంటే, ఆ రెంటికీ విశ్వాసం అనేది ఉండదు. సాయం చేసిన వాడికి వేటు తప్పదు! వినండి మీకే అర్ధమవుతుంది! Feeding a snake or helping a thief will not yield anything except danger! Neither of them will have loyalty towards helper! Listen to this story to know how!
నిజం నిప్పు! [ Truth is fire! ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
ఒకనాడు బీర్బల్ మీద అసూయతో, కొలువులో ఉన్న వారంతా కుమ్మక్కయి బీర్బల్ని దొంగలా నిరూపించాలని పన్నాగం పన్నారు. కానీ వారి పన్నాగం పారిందా? బీర్బల్ ఆ పన్నాగంలో చిక్కుకున్నాడు? వినండి మరి! Birbal is definitely got his reputation as best advisor for Akbar king. However his colleagues are so jealous and want to ruin his reputation so they scheme a plan. Did they succeed? … నిజం నిప్పు! [ Truth is fire! ] Read More »
దొంగ ఎవరు? [ Who is thief? ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు అని ఒక నానుడి. కానీ అలాంటి ఇంటి దొంగని కూడా పట్టించిన ఆ రామన్న కిటుకు మీరంతా తప్పక వినాల్సిందే! Its not easy to catch a thief among household as its such a sensitive task! Listen to clean technique used by Ramanna to catch the thief among four brothers! This is such a golden nugget, everyone … దొంగ ఎవరు? [ Who is thief? ] Read More »
ఆత్మ విశ్వాసం [ Self Confidence ]
Telugu Stories by Kadachepta
access_time1 month ago
శేషుకి చదువంటే చాలా కష్టంగా ఉండేది, అతని మామయ్య తనని పట్నంకి తీసుకువెళ్లి స్ఫూర్తి కలిగేలా చేసాడు. “ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అన్నది ఈ కథలో ఉన్న గొప్ప నీతి!” – ఈ కథ వినండి, ప్రతి ఒక్కరికీ తప్పక వినిపించండి… Studies are difficult for Seshu so he tend to play instead of studying. His uncle takes him to city and shows … ఆత్మ విశ్వాసం [ Self Confidence ] Read More »
చీకటి [Darkness]
Telugu Stories by Kadachepta
access_time2 months ago
ఇదొక వింత కధ. హిమాలయాల్లో ఒక జాతి వారికి చీకటి అంటే భయం. ఆ భయం ఎలా పోయింది? వినండి! This is a strange story. A tribe in Himalayas feared darkness. Find out how they got rid of it!
పక్షి పిల్ల [ Little Bird ]
Telugu Stories by Kadachepta
access_time2 months ago
ఒక పిల్లవాడు ఒక పక్షి పిల్లని పెంచుకుంటే అని సరదా పడ్డాడు. కానీ అతనికి పక్షులని పెంచడం రాదు. ఐతే ఆ పక్షి ఏమయిందో పాపం..! A little boy wants to pet a bird despite of his lack of experience in growing birds. See what happened to that poor bird..! Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy
సింహం - చిన్న కుక్క [ Lion & Puppy ]
Telugu Stories by Kadachepta
access_time2 months ago
ప్రాణ స్నేహాలు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించడానికయినా వెనుకాడరు, ఒకరి కోసం మరొకరు ఎనలేని ప్రేమతో ఉంటారు! ఈ సింహం-చిన్ని కుక్క విషాద కథ వినండి అది ఎంత బలమయినదో! No where is a wonderful place – especially when you are beside your best friend! Listen to this sad story about a Lion and a dog friendship..
గ్రద్ద [ Eagle ]
Telugu Stories by Kadachepta
access_time2 months ago
తల్లి ప్రేమ ప్రతీ ప్రాణికి ఒక్కటే! వినండి ఈ గ్రద్ద తన పిల్లలకు తిండి సమకూర్చే ప్రయత్నం! Mom’s love is same for every living being! Listen to this story of a eagle which works so hard to feed its children! Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy
పిల్లి కూన [ Kitten ]
Telugu Stories by Kadachepta
access_time2 months ago
ఒక అన్న చెల్లెలు ఒక అందమయిన పిల్లి కూనను పెంచుకునే వారు. ఐతే ఆ పిల్లి కూన ఒక సారి తప్పిపోయిందంట! మరి వారికి ఆ పిల్లి కూన దొరికిందా? A brother and sister have a cute little kitten. Alas, that kitten was lost one day! Did they found her? Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy
జీవనాధారం [ Livelihood ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
రామశాస్త్రి గారు వెంకటాపురంలో ఒక్కగానొక్క పురోహితుడు. ఆయన తరచూ ప్రజలను అక్కర్లేని శాంతిపూజలు లాంటివి చేయించి సంభావన పుచ్చుకునేవారు! ఒకనాడు చంద్రన్న జీవనాధారం ఆవును సంభావనగా స్వీకరిద్దామని పథకం పన్నగా ఎం జరిగిందో వినండి Ramasastri is a renowned priest in Venkatapuram village. Often he misleads people by suggesting unwanted rituals and accepts fees. One day he eyes at Chandranna’s cow which is the only…
అన్నిటికంటే ఇష్టమయినది [ Most Loving thing ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
బీర్బల్ తెలివి తేటలకు వేరొకరు సాటిరారు కాబోలు! అక్బర్ మహారాజు తన భార్యకు విధించిన ఒక కఠినమైన శిక్షను బీర్బల్ తెలివిగా తేలిక పరిచాడు. వినండి మీకే తెలుస్తుంది. I think Birbal smarts has no match! One day, Akbar ordered his wife due to her mischievousness asks go to her birth place. Birbal eases the situation with this clever idea. Listen further!
దక్షిణ [ Offerings ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
మనం సాధువుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు దక్షిణ చెల్లిస్తాము కదా, ఎందుకు? ఈ కథ వింటే ఒక సమాధానం దొరుకుతుంది. Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer..
బంద్ [ Strike ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
బందులు వల్ల జరిగే అనర్దాలు, అసౌకర్యాలు అనేకం; ఒక వ్యవస్థని స్తంబింపచేస్తుంది. అలాంటి బందుల గురించి ఈ చిన్ని కథ. Band or Strikes are bad, they halt overall system and causes enormous losses all around. This short story is about them, listen further.. Source – Balamitra Kathalu
ఔన్నత్యం [ Kindness ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
ఔన్నత్యం కలిగిన వారికీ ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈ పొట్టి కథను వినండి, కబీర్ ఎలాంటి ఔన్నత్యం కలవాడో Quality of being kindness always brings good to thyself. Listen to this short story about Kabir and how his kindness helped him.. Source – Balamitra Kathalu
అల్లుడి అదృష్టము [ Lucky Son-in-law ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
అదృష్టం రాసి ఉంటే ఎవరూ దానికి అడ్డురాలేరు. శివయ్య కథ వినండి మీకే అర్ధమవుతుంది! No force will stop you, if you are destined for luck. Listen to the story of Sivayya and you will know what I’m saying! Source – Balamitra Kathalu
ఏది నిజం [ What is truth? ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
ఒకరి మీద నిందమోపేప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నింద మోపిన తర్వాత వెనక్కి తీసుకోలేము, పైగా ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టం! వినండి మీకే అర్ధమవుతుంది! Think twice before blaming someone! Once blamed its not possible to take it back, on top correcting your mistake will be extremely difficult.. Listen here!
బుద్ధిబలం [ Intelligence ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
మీ పిల్లలని పిలిచి “భుజబలం గొప్పదా? బుద్ధిబలం గొప్పదా?” అని అడగండి. వారు సమాధానం చెప్పిన చెప్పిన తర్వాత ఈ కథ వినిపించండి! నిజం వారికే అర్ధమవుతుంది.. Ask your children “is physical strength mightier than intelligence”? Have them listen to this story after they answered, they will learn which is mightier and why..
స్వార్థం [ Selfishness ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
కొన్ని సార్లు మనకి ఒకరు సాయం చేయడానికి వెనుక వారి స్వార్థం కూడా ఉంటుంది.. ఈ కథ వినండి, మీకు అర్ధమవుతుంది. Sometimes when we get help, there is an element of selfishness of the helper too! Listen to this story to know how..
విష్ణు మహిమ [ Lord Vishnu's Glory ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
విష్ణుమూర్తి గజేంద్రుడిని ఎందుకు స్వయంగా కాపాడాడు? ఈ ప్రశ్న అక్బర్ మహారాజు బీర్బల్ ని అడిగాడు. దానికి బీర్బల్ ఎలా సమాధానం చెప్పాడో మీరే వినండి… Why Lord vishnu saved Gajendra by himself? Akbar asked Birbal to answer this.. Listen how Birbal answered this elegantly! Source – Akbar Birbal Stories
స్వభావానికి తగ్గట్టు వృత్తి [ Profession by trait ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
ఒకనాడు అక్బర్ మహారాజు ఇలా అన్నారు “మనుషులు తమ తమ స్వభావానికి తగ్గట్టు వృత్తులు ఎంచుకుంటారు అన్నారు.. దానికి బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు… King Akbar once said “people will pick their profession based upon their traits. Birbal responded to that statement like this…” Source – Akbar Birbal Stories
లౌక్యం తెలియని ఒంటె [ Camel's Lack of Wit ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
లౌక్యం లేని వారు చిక్కుల్లో పడతారు అని ఈ పంచతంత్ర కథ వింటే మీకు సులువుగా అర్ధమవుతుంది. This is a story about a camel who lost its life due to lack of wit! Source – Panchatantra Kathalu
తల విలువ [ Head Value ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
అశోక చక్రవర్తి ఒకనాడు తన మంత్రికి ఒక గొప్ప పని అప్పచెప్పాడు. అది ఏంటంటే, మనిషి తల విలువ తెలుసుకోమని! మరి ఏమయిందో వినండి! Emperor Ashoka once gave a task to his minister to find out the value of human head! Did minister found out? Listen to know…
నిద్ర మత్తు రాజు [ Sleeping King ]
Telugu Stories by Kadachepta
access_time3 months ago
అనగనగ ఒక రాజు మహా నిద్రాలోలుడు. కానీ ఆ రాజు ఆ అలవాటు మానుకోవాలని ప్రయత్నిస్తే వేరొకరికి కొరడా దెబ్బలు తగిలాయట. వినండి ఎందుకో! Once upon a time there was a king who has sleeping addiction. He want to change his habit but it resulted in lashes for someone else. Listen why!
Programs

Sign up for your FREE account and start creating your playlists, a library of your favorites, follow celebs, invite and share with friends and more.

Get 50% Off Premium!

Play your music in HD, ad free and unlimited downloads ..

Save 50%
Prefer music without ads? Try Premium.