add_circle Create Playlist
Suno India - Raaga.com - A World of Music

Suno India

23

Episodes

23 Episodes Play All Episdoes
Landslide (లాండ్ స్లైడ్స్ )
Eshwari Stories for kids in Telugu
access_time2 days ago
ఈ కథ లో మానవ తప్పిదాలు ,అత్యాశ ,నిర్లక్ష్యం కారణంగా పరిసరాలు ఎలా పాడవుతాయి , వరదలు వచ్చినప్పుడు కొండచరియలు విరిగిపడి సమీపంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో , పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని తాతయ్య చెప్పారు.
Honey Bee
Eshwari Stories for kids in Telugu
access_time27 days ago
మనకు ఎంతో మేలుచేసే తేనెటీగలు కు మనం అడవులు నరికి,వాతావరణం వేడి పెరిగి,రసాయనాలు వాడకం పెరిగి,గాలి నీరు కలుషితం చెయ్యటం తో పుప్పొడి,పూలు,అనువైన వాతావరణం లేక అవిచనిపోతున్నయి.అంతేకాదు మనకి పంటల దిగుబడి తగ్గుతోంది.తేనెటీగలు లేకపోతే అడవులు,పంటలు సమృద్ధిగా పెరిగే ఫలదీకరణం పోలినేషన్ఉండదు.చిన్ని జీవి కష్టం మనకీ పెద్ద నష్టం .
Dragonfly
Eshwari Stories for kids in Telugu
access_time1 month ago
తూనీగ తూనీగ అనే పాట గుర్తుందా.చిన్నారి పరి ,ఆర్యన్ వారి సెలవుల్లో అమ్మమ్మ ఊరిలో చూసిన తూనీగ ,వాటి గురించిన సంగతులు మీరూ విని ఆనందించండి.తూనీగ బ్రతకటానికి ,మనకి హెల్ప్ చెయ్యటానికి కు కావల్సిన వాతావరణం ,పర్యావరణం ఉండేలా చూద్దాము. For more stories like this, support the author by buying her books at www.eshwaristories.com
Paramapada Sopanam (Snakes and ladders)
Eshwari Stories for kids in Telugu
access_time1 month ago
పిల్లల ఆటవిడుపు ఆట లో ఎంతొ నీతి దాగి ఉందని తెలుసా? మన సంస్కృతి లో పరమపద సోపానం ఆట ఎంతో.ప్రాముఖ్యం కలది.మనం చేసే పనులే ప్రభావమే మనం పొందే మంచి చెడు ఫలితాలని నిచ్చెనలు మంచిని ,పాములు చెడు ఆలోచనలకు రూపం.తరువాత ఈ ఆట snakes and ladders gaa మనకి తెలిసింది.English game కూడా మంచి చెడు ఫలితాలని మన పనులు ఇస్తాయని నమ్ముతారు.మనం వివరం గా విందామా For more stories like this, support the author by buying her books at www.eshwaristories.com
Bongaram
Eshwari Stories for kids in Telugu
access_time2 months ago
టాప్‌/బొంగరాన్ని పడకుండా స్పిన్ చెయ్యాలంటే,  పడకుండా ఎక్కువసేపు తిరిగేలా చెయ్యటానికి స్కిల్ ఉండాలి.  ఏకాగ్రత తో, సరిగ్గా దారం చుట్టి పట్టుకుని విసిరి తరువాత ఒడుపుగా బొంగరాన్ని నేలమీదనుండి చేతిలోకి తీసుకుని ఆగకుండా తిప్పటానికి టైమింగ్, యాంగిల్ తెలియాలి. అదే ఏకాగ్రతను చదువులో పెడితే యు అర్ ద విన్నర్”
Climate change
Eshwari Stories for kids in Telugu
access_time3 months ago
వేసవి ఎండ తీవ్రత కి దూరంగా చల్లని హిల్ స్టేషన్ కి రోడ్డు మార్గం లో ప్రయాణమై అమ్మానాన్నలతో వెళ్ళిన పిల్లల సందేహాలకు సమాధానం ఈ కథలో వినండి. City  ఎందుకు చాలా వేడిగా ఉంటుంది? చెట్లు వేడిని తగ్గిస్తాయా? క్లైమేట్ చేంజ్ కి కారణం , దాని ప్రభావం తగ్గించే మార్గం ఏంటి ? అనేవి.
Space junk
Eshwari Stories for kids in Telugu
access_time3 months ago
అంతరిక్షం లో కాలుష్యం లేదా చెత్త . ఆకాశం లో రాలిపడే స్టార్స్ లాంటి వాటిని చూస్తూ నాన్న చిన్నప్పటి కబుర్లు వింటున్న పిల్లలకు వచ్చిన సందేహం space అంతరిక్షం లో కూడా చెత్త junk pollution ఉంటుందా? అని. అందుకు నాన్న చెప్పిన ఆసక్తి కరమైన విషయాలు ఈ కథలో విని మీరు ఆనందించండి.
Air Quality
Eshwari Stories for kids in Telugu
access_time3 months ago
వాయు కాలుష్యము కారణం గా జబ్బు పడిన ఒక చిన్నారి తో  వాయు కాలుష్యపు ప్రమాదాల గురించి అందువల్ల కలిగే అనారోగ్యం , గాలి ఎలా కలుషితం అవుతుంది ,కాలుష్యాన్ని ఎలా గుర్తిస్తారు? వాతావరణం ముఖ్యంగా గాలి కాలుష్యం నీ తగ్గించే మార్గాలు క్లీన్ air ఎంత హాయి గా ఉంటుందో మనుషుల స్వార్థం వల్ల తన ఆరోగ్యం పాడై ఎలా ఇబ్బంది పడుతున్నది ,తనని కాపాడి మీ ఆరోగ్యం కాపాడుకో అని గాలి చెప్పిన విషయాలు ఈ కథలో వినండి.
Manava Seva
Eshwari Stories for kids in Telugu
access_time4 months ago
In this episode, Eshwari explains how "serving humanity is serving God" with a compelling story. For more stories like this, you can listen on www.sunoindia.in. Also follow us on Facebook, Twitter or Instagram.
Nammakam
Eshwari Stories for kids in Telugu
access_time4 months ago
In this episode, Eshwari explains the importance of trust to children and the need to be honest with a very unique story. For more stories like this, you can listen to www.sunoindia.in. Also follow us on Facebook, Twitter or Instagram.
Night
Eshwari Stories for kids in Telugu
access_time5 months ago
In this episode listen from a shadow about light pollution as part of environmental protection. Also, listen to the need for sky-watching in the concrete jungle. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా కాంతి కాలుష్యం గురించి చీకటి మాటల్లో వినండి. అంతే కాదు కాంక్రీట్ జంగల్ లో పిల్లలు దూరం అవుతున్న ఆకాశ వీక్షణం (sky watching) అవసరాన్ని వినండి.
Butterfly
Eshwari Stories for kids in Telugu
access_time6 months ago
Through this story, Eshwari talks about the importance of the beautiful Butterflies and that children should not hurt them but protect them. Eshwari simplifies the life cycle of butterflies and explains how they help in pollination and are a sign of biodiversity. Eshwari also explains how butterflies are an inspiration and are seen as a symbol of freedom for artists.
Where is environment?
Eshwari Stories for kids in Telugu
access_time6 months ago
In this very interesting story, Sweety goes out looking for the environment that her teacher said needs cleaning. She goes on to explore what all includes in the environment by talking to animals and knowing the answers.
Tappu Yevaridi
Eshwari Stories for kids in Telugu
access_time6 months ago
In a unique storytelling manner, this story simplifies the life cycle of a mosquito for kids so as to understand the importance of hygiene and ways to protect them from mosquito-related diseases.
Environment Pledge
Eshwari Stories for kids in Telugu
access_time7 months ago
Eight-year-old Nidhi goes to her grandparents' house and discusses the problems of various pollution like air pollution, noise pollution, etc with her imaginary animal friend  For more stories like this, you can listen on www.sunoindia.in and support the author by buying her books at www.eshwaristories.com
Day out with farm animals
Eshwari Stories for kids in Telugu
access_time7 months ago
Three-year-old Anamika goes for the first time to a farm and expresses her excitement over seeing different farm animals like horses, cows, donkeys, ducks, dogs etc For more stories like this, you can listen on www.sunoindia.in and support the author by buying her books at www.eshwaristories.com
Gaja my friend
Eshwari Stories for kids in Telugu
access_time8 months ago
గజ మై ఫ్రెండ్  ఈ కధ లో బాల్యం లో ఉండే అమాయకత్వం ,ప్రేమ,స్నేహం ,వద్దన్న పని చేయాలన్న ఉత్సాహం అందువల్ల వచ్చే ఆపద ను మన పిల్లలకు మాత్రమే కాదు చిన్నారి గజ ఏనుగు పిల్లకూ వర్తిస్తాయని చెబుతుంది. అమ్మ మాట వినని గజ ఏవిధంగా ఆపదలో చిక్కుకుంది, దాన్ని అక్క బాల తమ్ముడు బాలు గ్రామీణ బాలలు కాపాడి ముగ్గురు ఏవిధంగా మిత్రులు అయ్యారో  వినవచ్చు. పిల్లలు జంతువుల మధ్య స్నేహబంధం ఎంత మధురమో వినండి.
Save Fish from Plastic
Eshwari Stories for kids in Telugu
access_time8 months ago
ప్లాస్టిక్ కాలుష్యం మనకే కాదు ప్రకృతి ,పర్యావరణం, పరిసరాలను, జీవులను ముఖ్యం గా జలచరాలు అంటే నీటిలో ఉండే వాటిని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నది ,వాటి మనుగడకు ప్రమాదకరంగా మారడానికి కారణం ఎవరు? వాటిని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడే మార్గం ఏంటీ అనేదాన్ని  తరుణ్ ,ఒక డాల్ఫిన్ కి మధ్య జరిగిన ఈ కధలో విందాము.   పర్యావరణ జీవుల పరిరక్షణ అందరి కర్తవ్యం.
Maata Teeru
Eshwari Stories for kids in Telugu
access_time9 months ago
In this episode, Eshwari teacher tells students the importance of talking respectfully with each other with an example from Ramayan.
Fish
Eshwari Stories for kids in Telugu
access_time11 months ago
Here is an interesting story about fishes and the importance of protecting their natural habitat.
I Love Sparrows
Eshwari Stories for kids in Telugu
access_time11 months ago
World Sparrow Day is being observed today to raise awareness about the bird. The need for marking this day was felt due to the tremendous decrease in its population. This episode of Eshwari Stories will tell you all about Sparrows.
Frog
Eshwari Stories for kids in Telugu
access_time1 year ago
Frogs are an integral part of nature and are a sign of a healthy environment. They play a critical role in keeping in check pests which can cause us harm. But our mistakes are causing great harm to them. This story attempts to show you how.
Udatha/Squirrel
Eshwari Stories for kids in Telugu
access_time1 year ago
Learn all about squirrel and role the play in our nature through this short story in Telugu.