add_circle Create Playlist
KathaSamputi Team - Raaga.com - A World of Music

KathaSamputi Team

706

Episodes

706 Episodes Play All Episdoes
భోగభాగ్యాలు(Vemana Padyam-Bhogabhagyalu)
KathaSamputi (కథాసంపుటి)
access_time14 hours ago
అస్థిరమైన (నిలకడ) వాటిమీద వ్యామోహం  (దురాశ) కూడదు .   అలను బుగ్గపుట్టినప్పుడె క్షయమౌను  గలల గాంచు లక్ష్మి గనుటలేదు  ఇలను భోగభాగ్య మితీరు గాదొకో  విశ్వదాభిరామ వినుర వేమ.
అతి(Vemana Padyam-Ati)
అతిగా దేనినీ కోర కూడదు ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి  గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి  నిలిచినట్టి వాడేనే రా యోగి ఎందైనా విశ్వదాభిరామ వినుర వేమ
కల్ల(Vemana Padyam-Kalla)
నేరం చేసినవారు దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. కల్ల కల్ల నిజము లెల్ల గరకంఠు డెరుగును నీరు పల్ల మెరుగు నిజముగాను తల్లి దానెరుగును దనయుని జన్మంబు విశ్వదాభిరామ వినుర వేమ.
పట్టుదల(Vemana Padyam-Pattudala)
చేయాలనుకున్న ఏ మంచిపని అయినా మధ్యలో విడువరాదు  పట్టు బట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్ట వలయు బట్టు విడుట కన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమా.
ఉప్పు-అప్పు(Vemana Padyam- Uppu-Appu)
అప్పులు చేయరాదు ఉప్పులేని కూర యూనంబు రుచులకు బప్పు లేని తిండి ఫలములేదు అప్పు లేనివాడె యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ.
శుభ్రత(Vemana Padyam-Subhrata)
ఎటువంటి వారైనా ఎప్పుడూ పరిశుభ్రంగా వుండాలి మైలకొక తోడ మాసిన తలతోడ ఓడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినుర వేమ
దురాశ(Vemana Padyam-Durasa)
మితి మీరిన ఆశ పనికిరాదు నీళ్లలోన మీను నేర మాంసమాసించి  గాలమందు జిక్కు కరణి భువిని  ఆశ దగిలి నరుడు నాలాగు చెడిపోవు  విశ్వదాభిరామ వినుర వేమ.
దుష్ట బుద్ధి(Vemana Padyam-DushtaBuddhi)
దుష్ట బుద్ధి కలవారిని మార్చటం చాలా కష్టం.  పాలు పంచదార పాపర పండ్లలోఁ జాలఁబోసి వండ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ.
పుణ్యం-పాపం(Vemana Padyam-Punyam-Papam)
 మంచిని ఆశ్రయించాలి.  రాముఁ డొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులము జెఱిచె ఇలను బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ వినుర వేమ.
గురువు(Vemana Padyam-Guruvu)
KathaSamputi (కథాసంపుటి)
access_time10 days ago
మంచివారిని అనుసరించాలి.  మృగ మదంబు చుడా మీడా నల్లగా నుండు పరిఢవిల్లు దాని పరిమళంబు  గురువులైనా వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినుర వేమా 
గౌరవం (Vemana Padyam-Gauravam)
KathaSamputi (కథాసంపుటి)
access_time11 days ago
తల్లి తండ్రులను, గురువును గౌరవించాలి.  అన్నిదానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినుర వేమ.
నష్టం(Vemana Padyam-Nashtam)
KathaSamputi (కథాసంపుటి)
access_time12 days ago
విపరీతమైన ఆశ నష్టాన్ని కలిగిస్తుంది ఆశ పాపజాతి యన్నింటికంటెనుఆశ చేత యతులు మోసపోరెచూచి విడుచువారె శుద్దాత్ములెందైనవిశ్వదాభిరామ వినురవేమ.
శాశ్వతం(Vemana Padyam-Saswatham)
KathaSamputi (కథాసంపుటి)
access_time13 days ago
ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు తను వ దెవరి సోమ్ము తనదని పోషించుద్రవ్య మెవరిసోమ్ము దాచుకొనఁగప్రాణ మెవరిసొమ్ము పారిపోక నిల్వవిశ్వదాభిరామ వినుర వేమ.
ఆశ(Vemana Padyam-Aasa)
KathaSamputi (కథాసంపుటి)
access_time14 days ago
ఆశలను అదుపులో ఉంచుకోవాలి . ఆశచేత మనుజులాయువు గలనాళ్లుతిరుగుచుందురు భ్రమ త్రిప్పలేకమురికిభాండమందు ముసరు నీగల భంగివిశ్వదాభిరామ వినుర వేమ.
కొరగానివాడు(Vemana Padyam-Koraganivadu)
KathaSamputi (కథాసంపుటి)
access_time15 days ago
సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి కొరగాని వాడు పెట్టిపోయ లేని వట్టి నరులు భూమిఁబుట్టనేని వారు గిట్టనేమి?బుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా?విశ్వదాభిరామ వినుర వేమ.
విద్య(Vemana Padyam-Vidya)
KathaSamputi (కథాసంపుటి)
access_time16 days ago
 విద్య మనుషులకి ఎంతో అవసరమైనది . విద్యలేనివాఁడు విద్యాధికులచెంతనుండినంత బండితుండు కాడుకొలని హంసలకడ గొక్కెర యున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమ
ఖలుడు(Vemana Padyam-Khaludu)
KathaSamputi (కథాసంపుటి)
access_time17 days ago
దుష్టబుద్ధి గలవారికి దూరంగా వుండాలి పాముకన్న లేదు పాపిష్టి జీవంబుఅట్టిపాము చెప్పినట్టే వినునుఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరువిశ్వదాభిరామ వినుర వేమ.
స్థానబలిమి(Vemana Padyam-SthaanaBalimi)
KathaSamputi (కథాసంపుటి)
access_time18 days ago
మన శక్తి అన్ని చోట్ల పనికిరాదు. నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టుబయట కుక్క చేత భంగపడునుస్థానబలిమి కాని తన బల్మి కాదయావిశ్వదాభిరామ వినుర వేమ.
చెడు బుద్ధి(Vemana Padyam-Chedu Buddhi)
KathaSamputi (కథాసంపుటి)
access_time19 days ago
చెడు బుద్ధి కలవారికి ఏ పనీ అప్పగించ రాదు  ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకుపరగ మూలికలకు బనికివచ్చు,నిర్దయాత్మకుండు నీచుఁ డెందున కౌనువిశ్వదాభిరామ వినుర వేమ.
నింద (Vemana Padyam-Ninda)
KathaSamputi (కథాసంపుటి)
access_time20 days ago
చెడు ప్రదేశాలకు వెళ్ళకూడదు పాల నీడిగింట గ్రోలుచునుండెనామనుజులెల్ల గూడి మద్యమండ్రునిలువఁ దగనిచోట నిలువ నిందలు వచ్చువిశ్వదాభిరామ వినుర వేమ.
నేర్పరి(Vemana Padyam-Nerpari)
KathaSamputi (కథాసంపుటి)
access_time21 days ago
తన స్థానమును వదలినచో నెంత నేర్పరియు పనికిమాలినవాడగును. నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకుబయట మూరెడైనఁ బారలేదునెలవు దప్పుచోట నేర్పరి కొరగాడువిశ్వదాభిరామ వినుర వేమ.
దుష్ప్రవర్తన(Vemana Padyam-Dushpravarthana)
KathaSamputi (కథాసంపుటి)
access_time22 days ago
దుష్ప్రవర్తన గలవారికి మంచి విలువ తెలియదు. వేము పాలువోసి ప్రేమతో బెంచినచేదు విరిగి తీపు జెందబోదుఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌనువిశ్వదాభిరామ వినుర వేమ.
కోరిక(Vemana Padyam-Korika)
KathaSamputi (కథాసంపుటి)
access_time23 days ago
దేనిని ఎక్కువగా కోర కూడదు  ఏమి గొంచు వచ్చె ఏమి తాగొనిపోవుపుట్టువేళ నరుడు గిట్టువేళధనము లెచటి కేగు దా నెచ్చటకినేగువిశ్వదాభిరామ వినుర వేమ.
మంచి-చెడు(Vemana-Manchi Chedu)
KathaSamputi (కథాసంపుటి)
access_time24 days ago
మంచి చెడులు తెలుసుకుని ప్రవర్తించాలి. కనియు గానకుండు కదలింపడా నోరువినియ వినకయుండు విస్మయమునసంపదగలవాని సన్నిపాతంబదివిశ్వదాభిరామ వినుర వేమ.
ధనము(Sumathi Padyam-Dhanamu)
KathaSamputi (కథాసంపుటి)
access_time25 days ago
మనకెంత ప్రప్తమో అంతే లభిస్తుంది ధనపతి సఖుండై యుండియునెనయంగా శివుఁడు భిక్ష మెత్తంగ వలసెన్దానవారి కెంత గలిగినన్దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ ! 
కూడని పనులు(Sumathi Padyam - Koodani Panulu)
KathaSamputi (కథాసంపుటి)
access_time26 days ago
చెడు ఆలోచనలు , పనులు చేయరాదు నడవకుమీ తెరు వొక్కటగుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్ముడువకుమీ పర ధనములనుడువకుమీ యొరుల మనసు నొవ్వఁగా సుమతీ !
మూర్ఖులు(Sumathi Padyam-Moorkhulu)
KathaSamputi (కథాసంపుటి)
access_time27 days ago
 మూర్ఖులకు ఏమి చెప్పినా , చేసినా వ్యర్థము నవరస భావాలంకృతకవితాగోష్ఠియును మధుర గానంబును దానవివేకి కెంత జెప్పినఁజెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ !
ఆలోచన(sumathi Padyam-Aalochana)
KathaSamputi (కథాసంపుటి)
access_time28 days ago
మంచి చెడు ఆలోచించని వారికి దూరంగా వుండాలి. రా పొమ్మని పిలువని యాభూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే ?దీపంబు లేని యింటనుజేపడి కీళ్ళడనట్లు సిద్ధము సుమతీ ! 
ఐకమత్యము(Vemana Padyam-Aikamatyamu)
KathaSamputi (కథాసంపుటి)
access_time29 days ago
ఐకమత్యమే మహా బలము. ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయునం దొకండు విడ్డ పొందు చెడునుస్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మివిశ్వదాభిరామ వినుర వేమ!
మంచి మనసు(Vemana Padyam-Manchi Manasu)
KathaSamputi (కథాసంపుటి)
access_time30 days ago
మంచి మనసు , మంచి ఆలోచనలు కలిగి వుండాలి. చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబుకొంచెమైన నదియు కొదువ గాదువిత్తనంబు మర్రివృక్షంబునకు నెంత?విశ్వదాభిరామ వినుర వేమా.
వివేకం(Vemana Padyam-Vivekam)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
వివేకం తో గొప్ప బుద్ధి కలిగి వుండాలి. గంగ పాఱు నెపుడు కదలని గతితోడముఱికివాగు పాఱు మ్రోతతోడపెద్ద పిన్నతనము పేరిమి యీలాగువిశ్వదాభిరామ వినుర వేమ.
అహంకారం(Vemana Padyam-Ahamkaram)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
నాది, నేను అనే అహంకారం పనికి రాదు. చెట్టుచేమగొట్టి చుట్టు గోడలుబెట్టిఇట్టునట్టు పెద్ద యిల్లు గట్టిమిట్టి పడును నరుడు మీది చేటెరుగకవిశ్వదాభిరామ వినుర వేమ.
స్వార్థం(Sumathi Padyam-Swartham)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
మనిషికి "నేనే" నా వల్లనే అనే గర్వం కూడదు. తన కలిమి యింద్ర భోగముతన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్దన చావు జగత్ప్రళయముతను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ ! 
స్వభావం (Sumathi Padyam-Swabhavam)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
మంచి స్వభావం వుండాలి , చెడు స్నేహం చేయరాదు. రూపించి పలికి బొంకకుప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁగోపించు రాజు గొల్వకుపాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ !
గొప్పలు (Sumathi Padyam-Goppalu)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
మన గురించి మనం గొప్పలు చెప్పరాదు. తన యూరి తపసితనమునుతన పుత్త్రుని విద్య పెంపుఁ దన పతి రూపున్దన పెరటి చెట్టు మందునుమనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ ! 
శ్రమ (Sumathi Padyam-Srama)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
ఏ పని అయినా నెమ్మదిగా , ఓర్పుతో చేయాలి. తడ వోర్వక యొడ లోర్వకకడువేగం బడచి పడిన గార్యంబగునేతడ వోర్చిన నొడ లోర్చినఁజెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ ! 
ఆభరణం(Sumathi Padyam-Aabharanam)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
మంచి నడవడిక కలిగి వుండాలి చేతులకుఁ దొడవు దానముభూతల నాథులకుఁ దొడవు బొంకమి ధరలోనీతియ తొడ వెవ్వారికినాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !
చుట్టము (Sumathi Padyam-Chuttamu)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
అవసరం కోసం స్నేహం , బంధుత్వం కలిపే వారిని నమ్మరాదు చుట్టములు గానివారలుచుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్నెట్టుకొని యాశ్రయింతురుగట్టిగ ద్రవ్యంబు గఱుగునఁ గదరా సుమతీ ! 
గడిచిపోయినది(Sumathi Payam-Gadichipoyinadi)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
తెలివిగా , జాగ్రత్తగా వుండాలి.  చింతింపకు గడచినపనికింతులు వలతు రని నమ్మ కెంతయు మదిలోనంతఃపుర కాంతలతోమంతనములు మాను మిదియు మతముర సుమతీ !
పరిస్థితి(Sumathi Padyam-Paristhiti)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
సమయానికి తగినట్టు , ప్రేమతో , భయపెట్టో పనులు చేయించుకోవాలి. నయమునఁ బాలును ద్రావరుభయమున విషమైనగాని భక్షింతురుగానయ మెంత దోసకారియొభయమే చూపంగవలయు బాగుగ సుమతీ !
పని  (Sumathi Padyam-Pani)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
ఎవరు చేసే పనులు వారే చేయాలి ,ఇంకొకరు చేయరాదు. నరపతులు మేర దప్పినదిర మొప్పఁగ విధవ యింట దీర్పరి యైనన్గరణము వైదికుఁ డైననుమరణాంతకమౌనుగాని మానదు సుమతీ !
నిర్ణయం(Sumathi Padyam-Nirnayam)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
ఎవరేది చెప్పినా చెప్పినా వెంటనే నిర్ణయం చేయకుండా విచారణ చేయాలి. దగ్గర కొండెము చెప్పెడుప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తానెగ్గు ప్రజ కాచరించుటబొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ !
సమయం(Sumathi Padyam-Samayam)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
సమయానికి తగినట్టు మంచి మాటలు మాట్లాడాలి. ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి యన్యుల మనముల్నొప్పింపక, తానొవ్వక,తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ ! 
సంపద(Sumathi Padyam-Sampada)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
డబ్బు చూసి  మనతో స్నేహం చేసేవారిని నమ్మరాదు. ఎప్పుడు సంపద గలిగిననప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్దెప్పలుగఁ జెరువు నిండినగప్పలు పదివేలు చేరు గదరా సుమతీ !
నడవడిక (Vemana Padyam-Nadavadika)
KathaSamputi (కథాసంపుటి)
access_time1 month ago
మంచి నడవడిక కలిగి వుండాలి కులములోన నొకఁడు గుణవంతుఁ డుండినకులము వెలయు వాని గుణముచేతవెలయు వనములోన మలయజం బున్నట్టువిశ్వదాభిరామ వినుర వేమ.
అందం(Vemana Padyam-Andam)
KathaSamputi (కథాసంపుటి)
access_time2 months ago
అందం చూసి మోసపోకూడదు మిరెపుగింజ చూడ మీద నల్లగనుండుకొరికి లోనచూడ జుఱుకుమనునుసజ్జను లగువారి సారమిట్లుండురావిశ్వదాభిరామ వినుర వేమ.
చెడుస్నేహం(Vemana Padyam-Chedusneham)
KathaSamputi (కథాసంపుటి)
access_time2 months ago
 చెడ్డ వారితో స్నేహం ప్రమాదం. వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱుచునుచీడపురుగు చేరి చెట్టు జెఱుచుకుత్సితుందు చేరి గుణవంతుఁ జెఱుచురావిశ్వదాభిరామ వినుర వేమ.
ప్రవర్తన (Vemana Padyam - Pravarthana)
KathaSamputi (కథాసంపుటి)
access_time2 months ago
మంచి ప్రవర్తన కలిగి వుండాలి పూజకన్న నెంచ బుద్ధి నిదానంబుమాటకన్న నెంచ మనసు దృఢముకులముకన్న మిగుల గుణము ప్రధానంబువిశ్వదాభిరామ వినుర వేమ.
గౌరవం (Sumathi Padyam-Gauravam)
KathaSamputi (కథాసంపుటి)
access_time2 months ago
సమాజంలో గౌరవంగా జీవించాలి. కారణము లేని నగవునుబేరణము లేని లేమ పృథివీస్థలిలోఁబూరణము లేని బూరెయువీరనము లేని పెండ్లి వృథరా సుమతీ !
ఆడవారు (Sumathi Padyam-Aadavaru)
KathaSamputi (కథాసంపుటి)
access_time2 months ago
ఆడవారి పట్ల గౌరవం కలిగి వుండాలి. కులకాంతతోడ నెప్పుడుగలహింపకు పట్టితప్పు ఘటియింపకుమీకలకంఠకంఠి కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !