add_circle Create Playlist
Musicologist Raja - Raaga.com - A World of Music

Musicologist Raja

5

Episodes

5 Episodes Play All Episdoes
అలనాటి అందాల తార కృష్ణకుమారి తో నా జ్ఞాపకాలు
Musicologist Dr. Raja
access_time6 days ago
84 సంవత్సరాలు ఎంతో వైభవంగా గడిపిన అలనాటి అందాల తార కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవితంలో చాలా మందికి తెలియని విషయాలు
గుర్రపు డెక్కల సౌండ్ తో పాటల్ని హిట్ చేసిన  OP నయ్యర్
Musicologist Dr. Raja
access_time13 days ago
గురపు డెక్కల సౌండ్ నె తన రిథమ్ గా చేసుకుని కొన్ని వందల పాటలను హిట్ చేసిన ఏకైక సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్. హిందీ సినీ గీతాలను అభిమానించేవారిలో ఆయన భక్తులు ప్రపంచమంతా వున్నారు. జనవరి 16 ఆయన జయంతి సందర్బంగా సమర్పిస్తున్న ఓ చిన్న టాక్ షో
ఆదివిష్ణు లేకుంటే బ్రహ్మానందం లేడు
Musicologist Dr. Raja
access_time19 days ago
ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలలో కలిసిపోయిన ప్రముఖ రచయిత ఆదివిష్ణు గురించి చాలామందికి తెలియని నిజాలు ...
వేటూరి మాంత్రిక భాష రహస్యం
Musicologist Dr. Raja
access_time1 month ago
వేటూరి సుందర రామమూర్తి గారు తను రాసిన సినిమా పాటలలో లెక్కలేనన్ని విశిష్ట ప్రయోగాలు చేశారు. వాటి వెనుక నున్న మర్మాలు, రహస్యాలు ఆయన చెబితే గాని తెలిసేవి కావు. అటువంటి విశిష్ట ప్రయోగాలలో ఓ తమాషా ప్రయోగం ఆయన మాటల్లోనే వినండి.
Lyricist Gollapudi
Musicologist Dr. Raja
access_time1 month ago
Late sri Gollapudi Maruthi Rao was popular as a story writer , dialogue writer , novelist , columnist & a noted film artiste. One more secret was also in him as a lyricist . He has written a song too. This episode will reveal that song along with my experiences with him.
Programs